World Cadet Wrestling Championship : Priya Malik Clinches Gold For India | Oneindia Telugu

2021-07-25 1,066

India’s wrestler Priya Malik has won a gold medal for the country at the World Cadet Wrestling Championship, which is taking place in Budapest, Hungary on Sunday.
#PriyaMalik
#wrestler
#WorldCadetWrestlingChampionship
#TokyoOlympics2021
#TokyoOlympics2020
#Tokyo2020
#goldmedal

టోక్యో ఒలింపిక్స్‌ 2021లో శనివారం భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం మరో క్రీడా వేదికలో రెజ్ల‌ర్ ప్రియా మాలిక్ బంగారు పతకం గెలిచి భారత దేశ పతాకాన్ని మరోసారి రెపరెపలాడించింది. వ‌ర‌ల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియ‌న్‌షిప్‌లో రెజ్ల‌ర్ ప్రియా మాలిక్ గోల్డ్ మెడ‌ల్ సాధించింది.